Home » photogallery » business »

GOLD PRICE TODAY YELLOW METAL PRICE INCREASED 4TH CONSECUTIVE DAY SILVER PRICE REMAINS SAME HERE IS LATEST RATES SK

Gold Price Today: తగ్గేదే లేదా..? రూ.50వేలు దాటిన బంగారం రేటు.. తాజా ధరల వివరాలు

Gold Price Today: బులియన్ మార్కెట్లో బంగారం దూకుడు కొనసాగుతోంది. దగ్గేదే లే.. అన్నట్లుగా దూసుకెళ్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ వేళ సామాన్య ప్రజలకు షాకిస్తోంది. వరుసగా నాలుగో రోజు బంగారం రేటు పెరిగింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.