Home » photogallery » business »

GOLD PRICE TODAY SILVER PRICE TODAY GOLD RATE HIKED AND SILVER RATE DOWN CHECK LATEST RATE IN HYDERABAD SK

Gold Price Today: మార్కెట్లో బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధర.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold price today 30-7-2021: బంగారం రేటు మళ్లీ పెరుగుతోంది. పసిడి ధర పైపైకి ఎగబాకుతోంది. ఇవాళ కూడా పెరిగింది. కానీ వెండి మాత్రం తగ్గింది. బంగారం ఎంత పెరిగింది? వెండి ఎంత తగ్గింది? ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.