Gold Price Today: ఈ దూకుడు ఆగేది ఎప్పుడు..? మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల మోత మోగుతోంది. కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రెండుసార్లు తగ్గితే నాలుగు సార్లు పెరుగుతున్నాయి. ఇవాళ కూడా బంగారం, వెండి రేట్లు పెరిగాయి. మరి ఎంత పెరిగింది? ఏ ప్రాంతాల్లో ఎంత ఉన్నాయి? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.