GOLD PRICE TODAY RATE RISES MARGINALLY AND SILVER PRICE DOWN LITTLE BIT KNOW PRICE LIST EVK
Gold Price Today: ఆగని బంగారం దూకుడు.. స్వల్పంగా పెరుగుదల.. కాస్త తగ్గిన వెండి
Gold Price Today: బులియన్ మార్కెట్లో బంగారం దూకుడు కొనసాగుతోంది. అప్పుడప్పుడూ కాస్త తగ్గినా.. ఎక్కువ రోజులు మాత్రం పెరుగుతూనే ఉంది. వెండిది కూడా అదే పరిస్థితి. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? ఏయే నగరాల్లో ఎంత పలుకుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
Gold rate Today: నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 45,050గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,505గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
పెట్టుబడులు వినియోగించే 24 క్యారెట్ల బంగారం కూడా పెరిగింది. హైదరాబాద్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,150గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.220 పెరిగింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రూ.4,915కి అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు: చెన్నైలో రూ.45,380, ముంబైలో 47,270, న్యూఢిల్లీలో 47,200, కోల్‌కతాలో 47,400, బెంగళూరులో 45,050, కేరళలో 45,050గా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
పెళ్లిళ్లు, పండగ సీజన్ కావడంతో కొన్ని రోజులుగా బంగారం ధరల మోత మోగుతోంది. గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. పలుసార్లు తగ్గాయి కూడా. కానీ వరుసగా ఎంతో కొంత పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
silver Rates today: బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో తులం వెండి ధర రూ.702గా ఉంది. కిలో వెండి ధర నిన్నటితో పోల్చితే రూ.100 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.70,200.00కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
దేశవ్యాప్తంగా వెండి ధరల వివరాలు: హైదరాబాద్, చెన్నై, కేరళలో 10 గ్రాముల వెండి రూ.702 పలుకుతోంది. ఇక ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, లక్నోలో రూ.660గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
బంగారం, వెండి ధర ఎప్పుడు ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుదల, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి కారణాలతో నిత్యం మారుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రంర)