Home » photogallery » business »

GOLD PRICE TODAY ON 9TH FEBRUARY 2022 10 GRAM 22 CARAT GOLD TOUCHES RS 45400 HERE IS LATEST PRICE DETAILS SK

Gold Rates Today: పసిడి ప్రియులకు షాక్..మళ్లీ పెరుగుతున్న బంగారం రేట్లు.. తాజా ధరల వివరాలు

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి షాక్. పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల పాటు స్థిరంగా ఉన్న బంగారం రేటు మళ్లీ పెరుగుతోంది. మరి ఇవాళ ఎంత పెరిగింది? దేశవ్యాప్తంగా ఏ నగరాల్లో ఎంత ఉంది? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.