తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.45,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45,940గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,120కి చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 47,640గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర 49,640 పలుకుతోంది. ప్రతీకాత్మక చిత్రం)
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.47,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఏకంగా రూ.52,100కి చేరింది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,800, 24 క్యారెట్ల బంగారం రేటు 50,500గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.45,650గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం రూ.49,800కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు చెన్నై, కేరళలో తులం వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ఆయా నగరాల్లో తులం వెండి రూ.693 కి లభిస్తోంది. ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, బరోడా, జైపూర్‌లో కాస్త తక్కువకు దొరుకుతోంది. ఆయా ప్రాంతాల్లో తులం వెండి రూ.654కి అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలలో పెరుగుదల, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, వివిధ జువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చలు తగ్గులు ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)