హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Rate Today: ఇక తగ్గేదే లేదా..? వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు..

Gold Rate Today: ఇక తగ్గేదే లేదా..? వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధరలు..

Gold silver Price today: బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. వరుసగా పెరుగుతూ సామాన్యులకు షాకిస్తున్నారు. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మూడు రోజులుగా వరుసగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలను ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories