Home » photogallery » business »

GOLD PRICE TODAY IN HYDERABAD GOLD PRICE REMAINS SAME AND SILVER SLIPS CHECK LATEST PRICE DETAILS IN HYDERABAD AND OTHER CITIES SK

Gold Rate Today: స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి రేటు.. మార్కెట్లో‌ తాజా ధరల వివరాలు..

Gold Rate Today: పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజూ పెరుగుతున్నాయి. దీనిపై జనాలకు క్లారిటీ ఉంది. కానీ బంగారం ధరలు అలా కాదు. ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు పడిపోతాయో.. సామాన్యులకు అస్సలు అర్థం కాదు. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి స్పల్పంగా దిగొచ్చింది. మరి దేశవ్యాప్తంగా బంగారం, ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.