కాగా వెండి రేటు గత మూడు రోజుల కాలంలో భారీగా పడిపోయింది. ఏకంగార . 1300 వరకు క్షీణించింది. అయితే నేడు మాత్రం వెండి ధర దూసుకుపోయింది. కాగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ), తయారీ చార్జీలు అదనం అని గుర్తించుకోవాలి. దీని వల్ల బంగారం ధరలు మరింత పైకి చేరతాయి. అందుకే జువెలరీ షాపులో బంగారం ధరల్లో కొంత మే వ్యత్యాసం ఉంటుంది.