Home » photogallery » business »

GOLD PRICE TODAY HYDERABAD GOLD AND SILVER PRICES OBSERVE A RISE KNOW LATEST GOLD PRICE SILVER PRICE IN YOUR AREA SK

Gold rate today, 7 July 2021: తగ్గేదేలే... మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి రేట్ల వివరాలు

Gold Rate Today: బంగారం దూకుడు కొనసాగుతోంది. పసిడి ధర రోజు రోజుకీ పైకి ఎగబాకుతుంది. జులై నెలలో పెరగడమే తప్ప.. ఇప్పటి వరకు తగ్గడం లేదు. ఇవాళ మరోసారి బంగారం రేటు పెరిగింది. వెండి కూడా అదే బాటలో వెళ్తోంది. మరి బంగారం, వెండి ధర ఎంత పెరిగింది? దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఎంత రేట్లు ఉన్నాయి?