వాట్సప్ గ్రూప్, వైరల్ న్యూస్" width="875" height="583" /> 4. చెన్నైలో ఈ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,950కు చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల రూ.51,220కు చేరింది. ఇక బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 51,5100కు చేరింది. (ప్రతీకాత్మక చిత్రం)