Gold Price Today: బంగారం దూకుడుకు బ్రేక్.. భారీగా తగ్గిన వెండి రేటు.. తాజా ధరల వివరాలు

Gold Rates Today: బంగారం నగలు కొనే మహిళలకు ఇవాళ కాస్త ఊరట లభించింది. కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది.