Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATES ONCE AGAIN INCREASED HERE IS LATEST RATE LIST KNOW ABOUT YOUR CITY SK

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. హైదరాబాద్‌లో 50వేలు దాటిన బంగారం రేటు

Gold Rate Today: పసిడి ధరలు బిగ్ షాకిస్తున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం రేటు పెరిగింది. చాలా నగరాల్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల 50వేలు దాటింది. మరి దేశవ్యాప్తంగా ఏయేనగరాల్లో ఎంత రేటు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.