Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. మార్కెట్లో నేటి రేట్ల వివరాలు

Gold Price today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల జోరు కొనసాగుతోంది. 2 రోజులు తగ్గితే 4 రోజు పాటు పెరుగుతున్నాయి. బంగారం రేటు ఇవాళ కూడా స్పల్పంగా పెరిగింది. మరి ఎంత పెరిగింది? ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.