Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATES IN HYDERABAD FALL BY RS 500 PER GRAM CHECK CITY WISE LATEST RATES HERE SK

Gold Price Today: పసిడి ప్రియులకు పండగే.. భారీగా పడిపోయిన బంగారం ధరలు..

Gold Rates Today: పసిడి ప్రియులకు పండగే. మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇవాళ కూడా బంగారం రేటు తగ్గింది. మరి ఎంత మేర తగ్గింది. ఏ నగరంలో ఎంత రేటుంది? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.