GOLD PRICE TODAY GOLD RATES ARE MARGINALLY INCREASED SILVER PRICE IS CONSTANT EVK
Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం.. వెండి ధరలు.. పట్టణాల వారీగా ధరల వివరాలు
Gold Price Today: రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడ పసిడి ధర కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర తులం రూ.45110 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.10 మాత్రమే పెరిగింది. ప్రస్తుతం ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 4511 ఉంది. చాల స్వల్పంగా పెరుగుదల చూపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
పెట్టుబడులు వినియోగించే 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,210గా ఉంది. నిన్నటితో రూ.10 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు: చెన్నైలో రూ.45,420, ముంబైలో 46,220, న్యూఢిల్లీలో 47,260, కోల్‌కతాలో 47,510, బెంగళూరులో 45,110, కేరళలో 45,110గా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
పెళ్లిళ్లు, పండగ సీజన్ కావడంతో కొన్ని రోజులుగా బంగారం ధరల మోత మోగుతోంది. గడిచిన 10 రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. పలుసార్లు తగ్గాయి కూడా. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ధరల పెరుగుద వ్యత్యాసం ఉంటుంది. కానీ వరుసగా ఎంతో కొంత పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
silver Rates today: బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో తులం వెండి ధర రూ.687గా ఉంది. కిలో వెండి ధర నిన్నటితో పోల్చితే ధరలో మార్పు రాలేదు. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.68,700 కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
దేశవ్యాప్తంగా వెండి ధరల వివరాలు: హైదరాబాద్, చెన్నైలో 10 గ్రాముల వెండి రూ.687 పలుకుతోంది. కేరళలో రూ.687కి లభిస్తోంది. ఇక ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, లక్నోలో రూ.644గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
బంగారం, వెండి ధర ఎప్పుడు ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుదల, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి కారణాలతో నిత్యం మారుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రంర)