Gold Price Today: స్వ‌ల్పంగా పెరిగిన‌ ప‌సిడి ధ‌ర‌లు.. స్థిరంగా వెండి ధ‌ర‌లు.. ప‌ట్ట‌ణాల వారీగా వివ‌రాలు

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం దూకుడు కొనసాగుతోంది. అప్పుడప్పుడూ కాస్త తగ్గినా.. ఎక్కువ రోజులు మాత్రం పెరుగుతూనే ఉంది. వెండిది కూడా అదే పరిస్థితి. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? ఏయే నగరాల్లో ఎంత పలుకుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.