Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATES ARE INCREASED IN MARKET AND SILVER PRICE GOING HIGH MARGINALLY EVK

Gold Price Today: మ‌ళ్లీ పెరిగిన బంగారం.. వెండి ధ‌ర‌లు.. ప‌ట్ట‌ణాల వారీగా ధ‌ర‌ల వివ‌రాలు

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. అప్పుడప్పుడూ కాస్త తగ్గినా.. ఎక్కువ రోజులు మాత్రం పెరుగుతూనే ఉంది. వెండిది కూడా అదే పరిస్థితి. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? ఏయే నగరాల్లో ఎంత పలుకుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.