Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATE REMAINS CONSTANT SILVER PRICE HIKED AGAIN HERE IS LATEST RATE DETAILS IN HYDERABAD SK

Gold Price Today: భారీగా తగ్గి.. స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. పెరిగిన వెండి రేటు

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఊరట. పసిడి ధర నిన్న భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఐతే ఇవాళ కూడా అదే రేటు వద్ద స్థిరంగా ఉంది. మరి హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో బంగారం ఏ రేటుకు అందుబాటులో ఉందో ఇక్కడ చూద్దాం.