24 క్యారెట్స్ బంగారం ధరలు: పెట్టుబడుల్లో ఎక్కువగా వినియోగించే 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో మార్కెట్లో ప్రస్తుతం తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,040కి చేరింది. నిన్నటితో పోల్చితే రూ.1,090 పెరిగింది. ప్రస్తుతం నగరంలో ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు రూ.5,204కి చేరింది.(ప్రతీకాత్మక చిత్రం)