ఏపీ, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, కేరళలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.46,400గా ఉంది. చెన్నైలో రూ.46,960, పుణెలో రూ.46,350, జైపూర్లో రూ.46,750, లక్నోలో రూ.46,600కి బంగారం దొరుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)