Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATE HIKED RS 130 FOR 10 GRAMS YELLOW METAL HERE IS LATEST RATES IN HYDERABAD SK

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన పసిడి ధర.. ఎంతంటే..

Gold Rates Today: బంగారం రేటు మళ్లీ పెరిగింది. ఐదు రోజుల తర్వాత పసిడి ధర పైకి ఎగబాకింది. మరి ఎంత పెరిగింది? హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.