Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATE HIKED RS 1000 IN A SINGLE DAY ON 10 GRAMS HERE IS LATEST PRICE DETAILS ACROSS INDIA SK

Gold Price Today: సామాన్యులు బంగారాన్ని కొనగలరా? ఒకేరోజు అమాంతం పెరిగిన పసిడి ధర

Gold Price Today: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులు పసిడిని కొనలేని పరిస్థితులు వస్తున్నాయి. ఒక్కరోజే ఊహించని స్థాయిలో బంగారం రేటు పెరిగింది. మరి ఎంత పెరిగింది. హైదరాబాద్‌తో దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.