Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATE HIKED AGAIN RS 200 ON 10 GRAM 22 CARAT HERE LATEST PRICE DETAILS ACROSS INDIA SK

Gold Price Today: ఒక్క రోజే రిలీఫ్.. మళ్లీ అదే కథ.. మరోసారి పెరిగిన బంగారం ధరలు

Gold Price Today: బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాదు. ఒక రోజు తగ్గుతాయి. అంతలోనే మళ్లీ పెరుగుతాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మొన్న భారీగా తగ్గిన బంగారం రేటు.. ఇవాళ మళ్లీ పెరిగింది. మరి ఎంత పెరిగింది? ఎక్కడ ఎంత రేటు ఉందో ఇక్కడ చూద్దాం.