Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATE HIKED AFTER THREE DAYS RS 150 ON 10 GRAM 22 CARAT GOLD HERE IS LATEST RATES SK

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Gold Rate Today: పసిడి ప్రియులకు మళ్లీ షాక్. మూడు రోజులు పాలు తగ్గిన బంగారం రేట్లు... అంతలోనే మళ్లీ పెరిగాయి. మరి పసిడి ధర ఎంత పెరిగింది? ఏ నగరలో ఎంత రేటు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.