Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATE HIKED AFTER ONE WEEK RS 220 FOR 10 GRAM 22 CARAT GOLD HERE IS LATEST RATES SK

Gold Price Today: వారం రోజుల తర్వాత పెరిగిన బంగారం రేట్లు.. తాజా ధరల వివరాలు

Gold Rate Today: బంగారం ధరల మోత మళ్లీ మొదలయింది. వారం రోజుల పాటు పసిడి ధరలో ఎలాంటి మార్పులేదు. తగ్గడం లేదా స్థిరంగా ఉండడం మాత్రమే జరిగింది. కానీ వారం రోజుల తర్వాత పసిడి రేటు మళ్లీ పైకి ఎగబాకింది. మరి ఎంత పెరిగింది? ఏయే నగరాల్లో ఎంత రేటు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.