Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATE DROPS RS 350 ON 10 GRAM 22 CARROT GOLD HERE IS LATEST PRICE DETAILS ACROSS INDIA SK

Gold Price Today: పసిడి ప్రియులకు పండగే..వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. వరుసగా రెండో రోజు పసిడి ధరలు భారీగా పడిపోయాయి. మరి బంగారం రేటు ఎంత తగ్గింది? ఏయే నగరాల్లో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.