Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD RATE DECREASED RS 300 ON 10 GRAM 22 CARAT IS IT BEST TIME TO BUY ORNAMENTS SK

Gold Price Today: గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. నగల కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

Gold Price Today: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ప్రియులకు నిజంగా పండగే. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. నగల కొనుగోళ్లకు ఇదే మంచి సమయంగా కనిపిస్తోంది. మరి ఇవాళ బంగారం ధరలు ఎంత తగ్గాయి? వెండి పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.