Home » photogallery » business »

GOLD PRICE TODAY GOLD AND SILVER PRICES REMAIN UNCHANGED HERE IS LATEST RATES IN HYDERABAD AND OTHER CITIES SK

Gold Rate Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంత? పూర్తి వివరాలు

Gold Rate Today: మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న పెరిగాయి. ఐతే ఇవాళ మాత్రం కాస్త ఊరట లభించింది. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా ఎంత రేటు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.