హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Rate: బంగారం కొంటున్నారా...అయితే మీరు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఇదే..

Gold Rate: బంగారం కొంటున్నారా...అయితే మీరు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఇదే..

దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ రెండో దశ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇతర పెట్టుబడి తరగతులపై మదుపరులు కన్నేశారు. దీంతో బంగారం వైపు నుంచి పెట్టుబడులను రియల్ ఎస్టేట్, ఈక్విటీ మార్కెట్ల వైపు తరలిస్తున్నారు.

  • |

Top Stories