Gold Rate today: పసిడి ప్రియులకు పండగే.. ఒమిక్రాన్ దెబ్బకు భారీగా తగ్గిన బంగారం ధర

Gold Rates today: పసిడి ప్రియులకు నిజంగా పండగే. బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. ఒమిక్రాన్ భయంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బంగారం రేటు పడిపోతోంది. ఇవాళ కూడా తగ్గింది. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా తాజా ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.