Gold Price today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలలో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరల్లో మార్పులను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయనే సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు మాత్రమే నమోదవుతున్నాయి. నేడు హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..