Home » photogallery » business »

GOLD PRICE TODAY 30 JUNE 2021 SINCE 2 DAYS NO CHANGE IN GOLD PRICES BUT SALE OF GOLD ORNAMENTS INCREASE IN OVERALL INDIA DUE TO MARRIAGES NK

Gold Rates 30-6-2021: స్థిరంగా బంగారం ధరలు... జోరుగా నగల కొనుగోళ్లు

Gold Prices 30 June 2021: సౌత్ ఇండియాలో కంటే... నార్త్ ఇండియాలో బంగారం నగల కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్లే. తాజా రేట్లు చూద్దాం.