గడిచిన 10 రోజుల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐదు సార్లు తగ్గితే.. మరో ఐదు సార్లు పెరిగాయి. ఐతే మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెలలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో... సామాన్య ప్రజలు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)