Home » photogallery » business »

GOLD PRICE TODAY 24 CARAT GOLD PRICE MAY CROSS 55000 SOON HERE LATEST GOLD AND SILVER PRICE LIST IN HYDERABAD SK

Gold Price Today: రూ.55వేలకు చేరువలో తులం బంగారం.. మరింతగా పెరగనుందా..?

Gold Price Today: బంగారం ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం 55వేలకు చేరువలో ఉన్నాయి. మరి ఇవాళ బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.