Gold Price Today: పెరిగిన బంగారం ధర... భారీగా తగ్గిన వెండి.. నేటి మార్కెట్ అప్‌డేట్స్

Gold Prices 21 July 2021: బంగారం ధరలు ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. గత వారం తగ్గినట్లు కనిపించిన బంగారం ధరలు నిజానికి మరింత ఎక్కువగా పెరిగాయి. ఆ విశ్లేషణ ఇదీ.