Gold Rate Today: 7 రోజుల్లో రూ. 1,030 పెరిగిన బంగారం రేటు.. ఇవాళ్టి రేట్ల వివరాలు

Gold rate Today: బంగారం ధరకు మళ్లీ రెక్కొలొస్తున్నాయి. ఈ నెలారంభం నుంచి 10 రోజుల పాటు వరుసగా తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. ఇవాళ కూడా బంగారం రేటు భారీగా పెరిగింది. మరి ఎంత పెరిగింది? మార్కెట్‌లో నేటి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.