హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Rates Today: ఈ వారం భారీగా పతనమైన బంగారం ధర.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Rates Today: ఈ వారం భారీగా పతనమైన బంగారం ధర.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Silver Prices | బంగారం కొనేందుకు సిద్ధం అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటారా? బంగారం ధరలు (Gold Rate) పడిపోతూనే వస్తున్నాయి. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. వెండి రేటు (Silver Rate) మాత్రం భిన్నమైన దారిలో నడిస్తోంది.

Top Stories