Home » photogallery » business »

GOLD PRICE TODAY 18 SEPTEMBER 2021 CHECK GOLD AND SILVER PRICE IN HYDERABAD SU

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Price: బంగారం, వెండి ధరల్లో మార్పులను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయనే సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మరి నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..