Gold Price Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Price: బంగారం, వెండి ధరల్లో మార్పులను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయనే సంగతి తెలిసిందే. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..