Gold price today: భారీగా పెరిగిన బంగారం ధరలు... ఈ దూకుడు ఎన్నాళ్లు..? ఇక తగ్గదా?

Gold price today 16 july 2021: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకూ పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇవాళ కూడా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. వెండిది కూడా అదే పరిస్థితి. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? దేశవ్యాప్తంగా రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.