GOLD PRICE TODAY 15 JULY 2021 GOLD PRICE INCREASED AND SILVER RATE DECREASED CHECK LATEST RATES IN YOUR AREA SK
Gold price today: జులైలో రూ.1000 పెరిగిన బంగారం.. మీ ప్రాంతాల్లో తాజా ధరలను తెలుసుకోండి.
Gold rate today 15 july 2021: బులియన్ మార్కెట్లో బంగారం జోరు కొసాగుతోంది. కొన్ని రోజులుగా వరుసగా పసిడి ధర పైపైకి ఎగబాకుతోంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే తగ్గుతూ.. నిత్యం పెరుగుతూనే ఉంది. ఇవాళ కూడా బంగారం రేటు భారీగా పెరిగింది. మరి ఎంత పెరిగింది? హైదరాబాద్‌తో ఇతర ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
gold rate today: ఇవాళ కూడా పసిడి రేటు పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 44,900గా ఉంది. ఒక గ్రాము గోల్డ్ రేటు రూ.4,490 పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
పెట్టుబడుల్లో 24 క్యారెట్ల నాణ్యమైన బంగారాన్ని వాడుతుంటారు. ఈ బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో 48,990గా ఉంది. ఒక గ్రాము స్వచ్ఛమైన పసిడి రేటు రూ.4,899 పలుకుతోంది.(ప్రతీకాత్మక చిత్రం)
జులై నెలలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.1000 పెరిగింది. గత 10 రోజుల్లో 5 సార్లు పెరగ్గా.. నాలుగు సార్లు స్థిరంగా ఉన్నాయి. ఒక్కసారి మాత్రం స్వల్పంగా తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
Silver Price today: నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలోవెండి రూ.69,200 పలుకుతోంది. అదే 10 గ్రాముల వెండి ధర రూ.692గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాములలపై రూ.52 తగ్గింది. ఒక్క గ్రాము వెండి రూ.69.20కి లభిస్తోంది.