Gold Price 14 July 2021: బంగారం దూకుడు... పెరుగుతున్న ధరలు... లేటెస్ట్ అప్‌డేట్స్

Gold Rates 14 July 2021: జులై 1 నుంచి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. 13 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1150 పెరిగింది. మరి లేటెస్ట్ బులియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్ విశ్లేషణ చూద్దాం.