Home » photogallery » business »

GOLD PRICE TODAY 12 SEPTEMBER 2021 CHECK LATEST GOLD AND SILVER PRICE HERE SU

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Price 12 September 2021: బంగారం, వెండి ధరల్లో మార్పులను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయనే సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..