వెండి వారం మొత్తంగా చూస్తే.. వెండి ధరలు రూ. 1300 పడిపోయిందని చెప్పుకోవచ్చు. సిల్వర్ రేటు వారం ఆరంభంలో రూ. 600 మేర పెరిగింది. తర్వాత నాలుగు రోజులు పతనమౌతూ వచ్చింది. రూ. 3,300 దిగి వచ్చింది. తర్వాత వెండి రేటు ఒక్కసారిగా రూ. 1400 పెరిగింది. ప్రస్తుతం సిల్వర్ రేటు కేజీకి రూ. 68,700 వద్ద ఉంది.