Gold Price Today: బంగారం ధరలకు రెక్కలు.. ఇవాళ కూడా భారీగా పెరిగింది.. ఎంతంటే...?

Gold Rate Today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల మోత మోగుతోంది. ప్రతి రోజూ పెరుగుతూ మహిళలకు షాక్ ఇస్తోంది. ఇవాళ కూడా పసిడి ధరలు పెరిగాయి. వెండిది కూడా అదే పరిస్థితి. మరి ఎంత పెరిగాయి? హైదరాబాద్‌, విజయవాడతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.