అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, వివిధ జువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఇక తగ్గుతాయని అనుకుంటేనే కొనుగోలు చేయాలని నిపుణులు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)