Gold Price Today: బంగారం రేటు తగ్గిందా? పెరిగిందా? మార్కెట్లో తాజా ధరల వివరాలు

Gold Price today: బంగారం ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకరోజు పెరిగితే..మరో రోజు తగ్గుతాయి. మరి ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయా? పెరిగాయా? హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.