Gold rate today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్ల వివరాలు..

Gold Rate Today: కొన్ని రోజులుగా వరుసగా బంగారం రేటు.. ఇవాళ మాత్రం దిగొచ్చింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిది కూడా అదే పరిస్థితి. మరి ఎంత తగ్గాయి? హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.