Gold Price: బడ్జెట్ ఎఫెక్ట్‌... రూ.1890 తగ్గిన బంగారం ధర

Gold Price | బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వారం రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. నిన్న ఒక్కరోజు గోల్డ్ రేట్ పెరిగినా వారం క్రితం నాటి ధరలతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ రేటుకే గోల్డ్ కొనొచ్చు. బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణాలేంటో తెలుసుకోండి.